వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ 3 వ సమావేశం తెలంగాణ శాసనసభపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతి తో AMC చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షతన వైస్ చైర్మన్ మల్లేశం మరియు డైరెక్టర్లు వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చ చేయడం జరిగింది
ఈ సందర్బంగా అతి త్వరలో స్పీకర్ చేతుల మీదుగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు
Comments
Loading comments...

