వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తి కొనుగోళ్లలో రైతులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. తాగునీరు, భోజనం, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. గతేడాది తూకం సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అక్టోబర్ రెండో వారంలో కొనుగోళ్ల నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మార్కెట్ యార్డును పరిశీలించారు.
Comments
Loading comments...

