వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదిలాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. మార్కెట్ సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు. ఎలక్ట్రిక్ వే బ్రిడ్జి మరమ్మతులకు సీల్డ్ టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు.
కాంపౌండ్ వాల్, సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్, మాయిశ్చర్ మీటర్లు, 200 తాడిపత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.
Comments
Loading comments...

