వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు కనీస మద్దతు ధర, రుణమాఫీ ఇవ్వాలని కోరుతూ పొన్నూరు హైలాండ్ సెంటర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ప్రచార పాదయాత్ర నిర్వహించారు. యువతకు ఉద్యోగాలు, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని నేతలు సత్యనారాయణ, రామారావు డిమాండ్ చేశారు.
ప్రభుత్వాల తీరును నిరసిస్తూ సెప్టెంబర్ 1న జరిగే ఢిల్లీ ర్యాలీకి తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

