వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సాగునీటి సమస్యలపై వైసీపీ ఆధ్వర్యంలో పోరాట యాత్ర చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. బుధవారం బాపట్లలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
గురువారం బాపట్లలో, శుక్రవారం కర్లపాలెంలో, శనివారం పిట్టలవానిపాలెంలో పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని కోరారు.
Comments
Loading comments...

