వార్తలకు తిరిగి వెళ్లండి

తెల్లదొరల అన్యాయాలను ప్రశ్నించిన సాహసవనిత సాసుమన గున్నమ్మ. మందస మండలం గుడారిరాజమణిపురంలో 1940 ఏప్రిల్ 1న బ్రిటిష్ పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన పోరాటంలో ఆమె ప్రాణత్యాగం చేశారు.
పాలకుల తూటాలకు ఎదురొడ్డి వీరమరణం పొందిన గున్నమ్మ త్యాగానికి గుర్తుగా ఆ గ్రామాన్ని వీరగున్నమ్మపురంగా పిలుస్తున్నారు.
Comments
Loading comments...

