వార్తలకు తిరిగి వెళ్లండి

వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో చెక్‌డ్యామ్ నిర్మాణ లోపంతో కరకట్ట కొట్టుకుపోయి నష్టపోయిన 10 ఎకరాల పొలాలను చదును చేసి, బాధితులకు తక్షణమే నష్టపరిహారం ఇప్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు కరీంనగర్ రెవెన్యూ అధికారులకు పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

