Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల భూ హక్కులకు భరోసా

Follow Udayam on Google
B Ganga Sep 11, 2026 8:57 PM పార్వతీపురం మన్యంGeneral
రైతుల భూ హక్కులకు భరోసా - Udayam
పూసపాటిరేగ మండలం కొల్లాయివలస పంచాయతీలో నిర్వహించిన 'మీ భూమి- మీ హక్కు' కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి శుక్రవారం పాల్గొన్నారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రైతుల భూ హక్కుల పరిరక్షణతో పాటు భూ సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...