వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల భూ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రబుత్వం కృషి చేస్తుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.
శుక్రవారం పూసపాటిరేగ మండలం కొల్లాయివలస పంచాయతీలో నిర్వహించిన మీ భూమిమీ హక్కు కార్యక్రమంలో ఆమె పాల్గ్‌న్నారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.అనంతరం మాట్లాడుతూ రైతుల భూ హక్కుల పరిరక్షణతో పాటు భూ సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
Comments
Loading comments...

