వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి మండలంలోని కొండుకుదురు, చింతనలంక, కె.జగన్నాథపురం, క్రాప గ్రామాల్లో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, రైతు వివరాలు ఖచ్చితంగా ఉన్నప్పుడే వారి ఆమోదంతో పాస్ పుస్తకం జారీ చేస్తున్నామని తెలిపారు. రాజముద్రతో పాస్ పుస్తకాలు జారీ చేయడం పారదర్శకతకు నిదర్శనమన్నారు.
Comments
Loading comments...

