Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల ఆదాయం రెట్టింపే హార్టికల్చర్ హబ్ లక్ష్యం

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:37 PM అమరావతిGeneral
రైతుల ఆదాయం రెట్టింపే హార్టికల్చర్ హబ్ లక్ష్యం - Udayam
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్‌ హబ్‌ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మదనపల్లెలో ఉద్యాన హబ్‌, ఐఏఎస్‌ఏ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రపంచ ప్రసిద్ధ పండ్ల రకాలను ఇక్కడ పండించే సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. హార్టికల్చర్‌ హబ్‌తో రాయలసీమలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...