వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే డబుల్ లైన్ వంటి ప్రజా అవసరాల కోసం భూసేకరణ చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు.
మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ చేసి మాట్లాడారు.
Comments
Loading comments...

