Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుబందుకు రామ్ రామ్ పాట ఆవిష్కరణ

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 05, 2026 8:30 AM నాగర్ కర్నూల్General
రైతుబందుకు రామ్ రామ్ పాట ఆవిష్కరణ - Udayam
కాంగ్రెస్ పార్టీ హామీలపై రూపొందించిన 'రైతుబంధుకు రామ్ రామ్.. దళిత బంధుకు జై భీమ్' పాట పోస్టర్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో, కవి, గాయకుడు సింగం విజయ్ రచనలో రూపొందిన ఈ పాటను గాయకులు మానుకోట ప్రసాద్ ఆలపించారు.

Comments

G
Loading comments...