Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు విధ్వంసం' సదస్సులో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు

Follow Udayam on Google
Saychi kumar Sep 03, 2026 1:42 PM కామరెడ్డిGeneral
రైతు విధ్వంసం' సదస్సులో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు - Udayam
దోమకొండలోని పెద్దమ్మ కల్యాణ మండపంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రైతు విధ్వంస' సదస్సుకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సుకు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Comments

G
Loading comments...