వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి రైతు వేదికలో ప్రాథమిక సహకార సంఘం మహాజన సమావేశం నిర్వహించారు. సంఘం గత ఆదాయ వ్యయాల వివరాలను సీవో సభ్యులకు నివేదించారు.
సొసైటీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని అధ్యక్షుడు తీగ రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కనకరాజు, డైరెక్టర్లు మన్నె కృష్ణ, నంబూరు సత్యనారాయణ, మైసా శంకర్, అనిల్, సీఓ ఖమ్మం వెంకటేశ్వర్లు, నాగేందర్ తదితరులు పాల్గొని చర్చించారు.
Comments
Loading comments...

