వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పర్యటించిన ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు.
హామీల అమలులో, వ్యవసాయానికి కరెంట్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గోదావరి జలాలను ఎల్ఎండి, మిడ్ మానేరుకు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. డ్రామాలు మాని అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలని హితవు పలికారు.
Comments
Loading comments...

