Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు కూలీ సంఘం మహాసభలను జయప్రదం చేయాలి

Follow Udayam on Google
RR REDDY Sep 04, 2026 3:05 PM నిజామాబాద్General
రైతు కూలీ సంఘం మహాసభలను జయప్రదం చేయాలి - Udayam
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 8 , 9 తేదీల్లో జరగనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ధర్పల్లి మండల కేంద్రంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎం. నర్సగౌడ్, నిమ్మల భూమేశ్వర్, గులాం హుస్సేన్, మలికి సంజీవ్, పాల్గొన్నారు .

Comments

G
Loading comments...