Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా

Follow Udayam on Google
Mohammad Aug 12, 2026 1:55 PM అనంతపురంక్రైమ్
రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా - Udayam
అనంతపురం జిల్లా పొలంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రైతు సంఘం నాయకులు బుధవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంఘం నాయకులు మల్లికార్జున మాట్లాడుతూ.. రైతుల పట్ల విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వీడనాడాలన్నారు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...