Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు

Follow Udayam on Google
Naresh Sep 03, 2026 3:20 PM నిర్మల్General
రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు - Udayam
కుబీర్ మండలం కుప్టీ గ్రామానికి చెందిన రైతు జెల్డర్కార్ బాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి రైతు బీమా పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందింది. నామినీగా ఉన్న ఆయన భార్యకు అధికారులు బీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ సారిక, ఏఈఓ మహేష్, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...