Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు కార్మిక కర్షక ఐక్య పోరాటాలకు మార్గదర్శికామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 26, 2026 5:05 PM వికారాబాద్General
రైతు కార్మిక కర్షక ఐక్య పోరాటాలకు మార్గదర్శికామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి - Udayam
రాష్ట్రంలో కార్మిక కర్షక పోరాటాల ద్వారా దోపిడీ లేని సమాజం కోసం స్థాపించవచ్చని దారి చూపిన మార్గదర్శి కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి అని, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ కొనియాడారు బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా సిఐటియు కార్యాలయంలో సారంపల్లి మల్లారెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...