వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలం కే.ఉబిచర్ల గ్రామంలో గోవిందు అనే రైతు ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో బీరువాలో ఉన్న 10తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతు గోవిందు తన కుటుంబ సభ్యులతో కలిసి పని నిమిత్తం హైదరాబాద్ కు వెళ్ళినట్టు వెల్లడించారు.
సోమవారం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

