Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు ధర్నాలో మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Sep 03, 2026 6:32 PM మహబూబ్‌నగర్General
రైతు ధర్నాలో మాజీ మంత్రి - Udayam
హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన రైతుల ధర్నాలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూరైతుల కష్టాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ 420 అడుగుల భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. 420 హామీలు.. 6 గ్యారెంటీలు.. 13 డిక్లరేషన్లు అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీల అమలులో పూర్తిగా విఫలమై రైతులను దగా చేసిందన్నారు.

Comments

G
Loading comments...