Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు బజార్ లో తక్కువ ధరకు నాణ్యమైనబియ్యం

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 03, 2026 1:17 PM చిత్తూరుGeneral
రైతు బజార్ లో తక్కువ ధరకు నాణ్యమైనబియ్యం - Udayam
చిత్తూరు జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం విక్రయ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న ధరలను గమనించి ప్రభుత్వం పది రూపాయలు తక్కువ ధరకు కిలో విక్రయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్‌పర్సన్ కటారి హేమలత, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి లక్ష్మీతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...