Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు బజార్ లొ ఉల్లి అమ్మకాలు ను ప్రారంభించిన ఎమ్మల్యే

Follow Udayam on Google
Raj Kumar Oct 03, 2026 10:56 AM విశాఖపట్నంGeneral
రైతు బజార్ లొ ఉల్లి అమ్మకాలు ను ప్రారంభించిన ఎమ్మల్యే - Udayam
మధురవాడ రైతు బజార్ లో రాయితీ ఉల్లి అమ్మకాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. రైతు బజార్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, భీమిలి ఇంచార్జి చిక్కాల విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...