వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అక్రమంగా పేలుడు పదార్థాలు తరలిస్తున్న ముఠాలోని ఏడుగురిని ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు ఉత్తర్ప్రదేశ్ నుంచి కరీంనగర్కు తరలిస్తుండగా పిప్పరవాడ టోల్ ప్లాజా వద్ద బుధవారం పట్టుకున్నారు. సుమారు రూ.20లక్షల విలువైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల నుంచి ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు,90 బూస్టర్లు,బొలెరో వాహనం, కారు,ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు.
Comments
Loading comments...

