Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:28 PM కర్నూలుGeneral
రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - Udayam
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ‘రాయలసీమ రైజింగ్‌’, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ కార్యక్రమాలను ఆమె వీక్షించారు. చాగలమర్రి క్లస్టర్‌లో రూ.132.82 కోట్లతో ఉద్యాన సాగు విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దీంతో 5,203 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...