వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో పరిస్థితుల వల్ల వర్షపాతం తగ్గడం, నీటి కొరత ఏర్పడటం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు రైతులకు అవగాహన కల్పించే ప్రత్యేక పోస్టర్లను పల్నాడు కలెక్టర్ కృతిక శుక్లా ఆవిష్కరించారు.
తక్కువ నీటితో పంటల సాగు,అంతర పంటల ప్రాధాన్యం మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఈ పోస్టర్లలో సమగ్రంగా వివరించారు. 'రైతన్న మీకోసం' కార్యక్రమం ద్వారా ఈ సమాచారాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లి ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

