Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతాంగ ఉద్యమానికి సాయన్న చేయూత

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 06, 2026 1:29 PM ఆదిలాబాద్General
రైతాంగ ఉద్యమానికి సాయన్న చేయూత - Udayam
తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సాయన్న ఏఐకేఎంఎస్‌లో చేరారు. దస్నాపూర్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న కండువా కప్పి ఆహ్వానించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను ఉధృతం చేయాలని వెంకన్న పిలుపునిచ్చారు. సాయన్న చేరిక ఉద్యమానికి బలమన్నారు. కార్యక్రమంలో జే. రాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...