Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవయవ దానంతో మరొకరికి కొత్త జీవితం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 13, 2026 6:15 PM జయ శంకర్ భూపాలపల్లి General
అవయవ దానంతో మరొకరికి కొత్త జీవితం - Udayam
రామ్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ అవయవ దాన దినోత్సవం నిర్వహించారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ పాల్గొన్నారు. అవయవ దానం గొప్పదని, ప్రజలను దానానికి ప్రోత్సహించాలని అక్షయ సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...