Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షపు నీటి సంరక్షణపై డీఆర్‌డీవో సూచనలు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 30, 2026 3:12 PM వనపర్తిGeneral
వర్షపు నీటి సంరక్షణపై డీఆర్‌డీవో సూచనలు - Udayam
వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే భవిష్యత్‌లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డీఆర్‌డీవో ఉమాదేవి అన్నారు. పాన్‌గల్‌ మండల సమావేశంలో గ్రామాల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీబీజీరామ్‌జీ పథకం కింద అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ గోవర్ధన్‌ సాగర్‌, ఎంపీడీవో గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...