Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లాలో 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 04, 2026 3:15 PM సిద్దిపేటGeneral
సిద్దిపేట జిల్లాలో 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు - Udayam
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు పలు మండలాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సిద్దిపేట రూరల్‌లో అత్యధికంగా 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోహెడలో 40.3 మి.మీ., దుబ్బాకలో 39 మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. అక్బర్‌పేట–భూంపల్లి సహా పలు మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...