Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 మండలాల్లో 101.4 మి.మీ వర్షపాతం

Follow Udayam on Google
రవళి దేవి Aug 06, 2026 3:32 PM కర్నూలుGeneral
11 మండలాల్లో 101.4 మి.మీ వర్షపాతం - Udayam
కర్నూలు జిల్లాలో మంగళవారం నుంచి గురువారం ఉదయం వరకు 11 మండలాల్లో కలిపి 101.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కోసిగిలో 24.8, పెద్దకడుబూరులో 19.4, కోడుమూరులో 17.4, గోనెగండ్లలో 13.4 మి.మీ వర్షం నమోదైంది. ఎమ్మిగనూరులో 12.8, నందవరంలో 7.2, కృష్ణగిరిలో 3.2, మద్దికెరలో 1.4, కర్నూలు రూరల్‌లో 0.8, కర్నూలు అర్బన్‌లో 0.6, కౌతాళంలో 0.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...