Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నార్నూర్‌లో 80.5 మి.మీ. వర్షపాతం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 12:11 PM ఆదిలాబాద్General
నార్నూర్‌లో 80.5 మి.మీ. వర్షపాతం - Udayam
ఆదిలాబాద్‌ జిల్లాలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. నార్నూర్‌లో అత్యధికంగా 80.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇంద్రవెల్లిలో 41.5, ఉట్నూర్‌లో 34.5, సాత్నాలలో 20.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ రూరల్‌లో 18.0, జైనథ్‌లో 16.8, బేలలో 11.0 మి.మీ. వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కొనసాగుతోంది.

Comments

G
Loading comments...