Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జనగామలో వర్షపాతం.. పంటలపై వ్యవసాయ శాఖ సూచనలు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 08, 2026 11:50 AM జనగామ General
జనగామలో వర్షపాతం.. పంటలపై వ్యవసాయ శాఖ సూచనలు - Udayam
జనగామ జిల్లాలో సగటున 12.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏ మండలంలోనూ తీవ్ర వర్షపాత లోటు లేదని అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగును వాయిదా వేయాలని పేర్కొంది.

Comments

G
Loading comments...