వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. విత్తనాలు వేసే సమయంలో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందగా, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటకు తగిన తేమ అందుతోంది.
దీంతో పత్తి పంట ఏపుగా పెరిగి కళకళలాడుతోంది. వర్షాలు పంటకు ప్రాణం పోశాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

