Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో మరో 4-5 రోజులపాటు వర్షాలు

Follow Udayam on Google
మానస శర్మ Aug 05, 2026 9:35 AM కోనసీమGeneral
ఏపీలో మరో 4-5 రోజులపాటు వర్షాలు - Udayam
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో మరో నాలుగు నుంచి ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం ఉత్తరాంధ్ర, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...