Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో నేడు వర్ష సూచన

Follow Udayam on Google
Ravi Singh Jun 04, 2026 2:17 PM నిర్మల్ General
తెలంగాణలో నేడు వర్ష సూచన - Udayam
రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...