Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే వ్యవస్థను సమూలంగా మార్చేశారు: షా

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:15 AM జాతీయంGeneral
రైల్వే వ్యవస్థను సమూలంగా మార్చేశారు: షా - Udayam
దేశంలో రైల్వే వ్యవస్థను ప్రధాని మోదీ సమూలంగా మార్చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్‌లోని సబర్మతిలో దేశ తొలి ఎల్‌ఎన్‌జీ రైలును ప్రారంభించి, రూ.1,500 కోట్ల పైచిలుకు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. గత పన్నెండేళ్లలో అవినీతి రహిత పాలన అందించడంతో పాటు రైల్వేశాఖ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...