Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే గ్రూప్-డి ఫలితాలు విడుదల

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 01, 2026 3:23 PM జాతీయంGeneral
రైల్వే గ్రూప్-డి ఫలితాలు విడుదల - Udayam
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్-1 గ్రూప్-డి పోస్టుల పరీక్షా ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థుల స్కోర్‌కార్డులతో పాటు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్‌కు ఎంపికైన వారి జాబితాను కూడా ప్రకటించింది. అభ్యర్థులు జూలై 16లోగా తమ రీజినల్ RRB వెబ్‌సైట్లలో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...