వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిపాల మండలంలోని బొమ్మసముద్రం-రామపురం మధ్య రైల్వే గేట్‌ను బుధవారం నుంచి ఈనెల 9 వరకు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. నూతన పట్టాల ఏర్పాటు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆ రోజుల్లో రాకపోకలు సాగించలేరని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లిరావాలని సూచించారు.
Comments
Loading comments...

