వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కాచిగూడ రైల్వే స్టేషన్ల పరిధిలో టికెట్ కలెక్టర్లు విస్తృత తనిఖీలు చేపట్టారు. గత 15 రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో టికెట్ లేకుండా ప్రయాణించిన పలువురికి రూ.45 లక్షలకు పైగా జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
అక్రమంగా అధిక లగేజీ తరలించే ప్రయాణికులపైనా నిఘా పెట్టారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

