Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 11, 2026 8:13 PM చిత్తూరుక్రైమ్
రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు - Udayam
అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన, ప్రజలకు భద్రతా భావన కల్పించేందుకు చిత్తూరు 1 టౌన్ పోలీసులు విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు. మంగళవారం రాత్రి జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు డీఎస్పీ జె.వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ చిన్న పెద్దయ్య,ఎస్‌ఐ శివశంకర్ తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్, పార్సెల్ సెంటర్‌లో అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు,పార్సెల్స్‌ను కనిపిస్తే వెంటనే డయల్ 112కుసమాచారం ఇవ్వాలన్నారు .

Comments

G
Loading comments...