Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే స్టేషన్లో గంజాయి కలకాలం

Follow Udayam on Google
K Anuradha Sep 08, 2026 11:26 AM శ్రీకాకుళంGeneral
రైల్వే స్టేషన్లో గంజాయి కలకాలం - Udayam
ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద 9.890 కిలోల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ లభించింది. పట్టణ ఎస్‌ఐ ఎం. ముకుందరావు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం. చిన్నమ నాయుడు మంగళవారం తెలిపారు.

Comments

G
Loading comments...