వార్తలకు తిరిగి వెళ్లండి

నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో 42 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో భాగంగా వికారాబాద్, తాండూరు, నాంపల్లి సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి వంటి స్టేషన్లను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు
అదనంగా చర్లపల్లి టెర్మినల్ ను అత్యద్భుతంగా సిద్ధం చేశారు.
రూ. 27 కోట్ల వ్యయంతో వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి
Comments
Loading comments...

