Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'రైల్వే పనులు వేగవంతం చేయాలి'.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 11, 2026 9:59 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
'రైల్వే పనులు వేగవంతం చేయాలి'. - Udayam
మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. గౌతమ్‌నగర్, వాజ్‌పేయి నగర్ ఆర్‌యూబీలతో పాటు లయోలా కాలేజ్–బీహెచ్‌ఈఎల్, భూదేవి నగర్, బొల్లారం బజార్ ఆర్‌యూబీ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.

Comments

G
Loading comments...