Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే పాస్‌ల పునరుద్ధరణకు కేంద్ర మంత్రి పెమ్మసాని హామీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 17, 2026 9:38 AM గుంటూరుGeneral
రైల్వే పాస్‌ల పునరుద్ధరణకు కేంద్ర మంత్రి పెమ్మసాని హామీ - Udayam
అర్హులైన విలేకరులకు గతంలో మాదిరిగానే రైల్వే పాస్‌లు అందించేలా కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడతానని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఆదివారం ఏపీజేఎఫ్ (APJF) ప్రతినిధుల బృందం ఆయనన గుంటూరులో కలసి వినతిపత్రం అందజేసింది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు ఈ సందర్భంగా మంత్రిని కోరారు.

Comments

G
Loading comments...