వార్తలకు తిరిగి వెళ్లండి

పాత తాండూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు డబుల్ బెడ్ రూమ్/ఇందిరమ్మ ఇళ్లతో పాటు తగిన పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ బ్రిడ్జి పూర్తయితే పట్టణ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

