వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లాలో రైల్వే ట్రాక్ కిందగా గ్రామాలకు వెళ్లే అండర్పాస్ వంతెనల వద్ద రైల్వే శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది. కొమరాడ మండలంలోని కోటిపాం, కొమరాడ, ఉలిపిరి తదితర ప్రాంతాల్లోని అండర్పాస్ల వద్ద సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి వస్తున్న దొంగలు రైల్వేకు సంబంధించిన వస్తువులను చోరీ చేస్తున్న నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత పెంచినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

