Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు పట్టాల వద్ద మృతదేహం లభ్యం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 10:45 PM శ్రీకాకుళంGeneral
రైలు పట్టాల వద్ద మృతదేహం లభ్యం - Udayam
సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామం సమీపంలో రైలు పట్టాల వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు ఆదివారం కనుగొన్నారు. మృతుడు నీలం టీ షర్టు, ప్యాంటు ధరించి ఉన్నాడు. తలకు బలమైన గాయాలు ఉన్నాయి. మృతుడి వివరాలు, ఎలా చనిపోయాడన్నది తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...