వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు రైల్వే డివిజన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు డివిజన్ మీదుగా తిరుపతి- సికింద్రాబాద్, తిరుపతి -విజయపుర మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు శనివారం రైల్వే అధికారులు తెలిపారు. 07421, 07422 రైళ్లు ఆదివారం, సోమవారం వారానికి ఒకసారి నడుస్తాయి.
07419, 07420 రైళ్లు తిరుపతి, విజయపుర మధ్య ఆదివారం ప్రత్యేక సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

